తిరిగి ఎఫ్ఎక్యు పేజీకి
తరచుగా అడిగే ప్రశ్నలు
  ఆయుధాల లైసెన్స్  – కమీషనర్ గారి కార్యాలయం  ద్వారా
  లైసెన్స్ పునరుద్దరణ

పద్దతి

  • మీ దగ్గర లోని ఈ-సేవా కేంద్రం నుండి దరఖాస్తు పొందండి
  • దరఖాస్తు -- ఏ (A) నింపండి
  • అవసరమైన దృవపత్రాలను జతపరచండి
  • మీ లైసెన్సు యొక్క అసలు ప్రతిని జత చేయండి
  • మీరు రుసుము ఛెల్లించినట్లుగా దృవపరిచే అసలు ప్రతి
  • దరఖాస్తును ఈ-సేవ కేంద్రంలో సమర్పించండి
  • 45 రోజుల తరువాత కమీషనర్ గారి కార్యాలయం ద్వారా లైసెన్స్ అందచేయబడును

గమనిక: మీ లైసెన్స్ గడువు మించిపోయిన యెడల మీ ఆయుధమును దగ్గరలోని ఆమోదించబడిన లైసెన్స్‌డ్ ఆర్మర్‌కు లేదా పోలీసు స్టేషన్ నందు భద్రపరచగలరు.  రెన్యువల్ గడువు మీరిన (గడువు తేది ముగిసిన) ఆయుధమును కలిగి ఉండుట భారతీయ ఆయుధ ఛట్టం ప్రకారం నేరం.

లైసెన్స్ రీ రిజిస్టేషన్

పద్దతి

  • మీ దగ్గర లోని ఈ-సేవా కేంద్రం నుండి దరఖాస్తు పొందండి
  • దరఖాస్తు -- ఏ  నింపండి
  • అవసరమైన దృవపత్రాలను జతపరచండి
  • మీ లైసెన్సు యొక్క అసలు ప్రతిని జత చేయండి
  • నివాసదృవీకరణ పత్రం ను జతపరచండి
  • దరఖాస్తును ఈ-సేవ కేంద్రంలో సమర్పించండి
  • 45 రోజుల తరువాత కమీషనర్ గారి కార్యాలయం ద్వారా లైసెన్స్ అందచేయబడును

లైసెన్స్ రీటేయ్‌నర్

పద్దతి

  • మీ దగ్గర లోని ఈ-సేవా కేంద్రం నుండి దరఖాస్తు పొందండి
  • దరఖాస్తు -- ఏ  నింపండి
  • అవసరమైన దృవపత్రాలను జతపరచండి
  • నివాసదృవీకరణ పత్రం ను జతపరచండి
  • మీ లైసెన్సు యొక్క అసలు ప్రతిని జత చేయండి
  • లైసెన్స్‌దారుని నుండి ఎలాంటి అభ్యంతరం లేనట్లుగా దృవపత్రం జతపరచాలి
  • లైసెన్స్ గడువు మించిపోయిన ఎడల కుటుంబసభ్యుల నుండి  NOC జతపరచాలి
  • 3 పాస్‌పోర్ట్ సైజు పోటోలు అవసరం
  • ఐటి రిటర్న్స్ (ఉన్నచో) ఫైల్ చేయాలి
  • దరఖాస్తును ఈ-సేవ కేంద్రంలో సమర్పించండి
  • 45 రోజుల తరువాత కమీషనర్ గారి కార్యాలయం ద్వారా లైసెన్స్ అందచేయబడును

గమనిక: మీ లైసెన్స్ గడువు మించిపోయిన యెడల మీ ఆయుధమును దగ్గరలోని ఆమోదించబడిన ఆర్మర్‌కు లేదా పోలీసు స్టేషన్ నందు భద్రపరచగలరు.  రెన్యువల్ గడువుతీరిన లైసెన్స్‌తో ఆయుధమును కలిగి ఉండుట భారతీయ ఆయుధ ఛట్టం ప్రకారం నేరం.

Cyberabad Police Telephone and Email Directory All Rights Reserved ® Cyberabad Police Commissionerate Acknowledgements