తిరిగి ఎఫ్ఎక్యు పేజీకి
తరచుగా అడిగే ప్రశ్నలు
  దృవపత్రములు  కమీషనర్ గారి కార్యాలయం  ద్వారా
 
  • అభ్యర్ధి పూర్వాపరాల విచారణ

పద్దతి

  • మీ దగ్గర లోని ఈ-సేవా కేంద్రం నుండి దరఖాస్తు పొందండి
  • దృవపరచవలసిన పత్రములు
  • నివాసదృవీకరణ పత్రం
  • గుర్తింపు కార్డు
  • మీ వేతనము యొక్క వివరాలు
  • ఛెల్లించవలసిన రుసుము
  • ఒక్కో అభ్యర్దికి విడిగా  - వేతనమ Rs.3,000/-  కన్నా తక్కువ అయితే   =  Rs.100/-

                                   - వేతనమ Rs.3,000/-  కన్నా ఎక్కువ అయితే  = Rs.300/-
                                   - వేతనమ Rs.5,000/-  కన్నా ఎక్కువ అయితే  = Rs.500/-

  • ప్రైవేటు సంస్థలు, కాంట్రాక్ట్‌లు అయినచో                  = Rs.1000/=
  • కాంట్రాక్ట్‌ర్ యొక్క గుణగణాల దృవపత్రం గురించి      = Rs.1,000/=
  • దరఖాస్తును ఈ-సేవ కేంద్రంలో సమర్పించండి
  • 7 రోజుల తరువాత కమీషనర్ గారి కార్యాలయం ద్వారా లైసెన్స్ అందచేయబడును

ఇతర రాష్ట్ర్రములకు వాహనములను తీసుకుపోవు నిమిత్తము N.O.C.

పద్దతి

  • మీ దగ్గర లోని ఈ-సేవా కేంద్రం నుండి దరఖాస్తు పొందండి
  • దరఖాస్తుని నింపండి
  • బదిలీకి గల కారణాలను వివరింపుము
  • ఏ విధమైన వాహనము
  • బదిలీ ఏ రాష్ర్ర్టమునకు
  • జతచేయవలసిన పత్రములు
  • వాహనము యొక్క RC
  • ఛెల్లించవలసిన రుసుము
  • టూ వీలర్స్  Rs.100/=
  • ఫోర్ వీలర్స్  Rs.200/=
  • దరఖాస్తును ఈ-సేవ కేంద్రంలో సమర్పించండి
  • 7 రోజుల తరువాత కమీషనర్ గారి కార్యాలయం ద్వారా లైసెన్స్ అందచేయబడును`

Cyberabad Police Telephone and Email Directory All Rights Reserved ® Cyberabad Police Commissionerate Acknowledgements