తిరిగి ఎఫ్ఎక్యు పేజీకి
తరచుగా అడిగే ప్రశ్నలు
  దర్యాప్తుకు సంబందించిన పత్రాలు
 

అందుబాటులో ఉన్న పత్రములు

  • ప్రధమ సమాచార నివేదిక
  • శవ పంచనామా నివేదిక
  • నేరస్థల పంచనామా నివేదిక
  • నేరస్థల చిత్రపటం
  • పోస్ట్‌మార్టమ్ నివేదిక
  • మెడికల్ సర్టిఫికేట్
  • మోటారు వాహనాల అధికారి నివేదిక
  • ఫ్యాక్టరీస్ ఇన్‌స్పెక్టర్ రిపోర్ట్
  • ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ వారి నివేదిక
  • రసాయన విశ్లేషణ నివేదిక
  • క్రైమ్ వాహనము యొక్క రిజిస్ట్ర్రేషన్ సర్టిఫికేట్.
  • నేరవాహనము డ్రయివర్ యొక్క లైసెన్స్
  • క్రైమ్ వాహనము యొక్క ఫిట్‌నెస్ సర్టిఫికేట్
  • క్రైమ్ వాహనము యొక్క ఇన్‌స్యూరెన్స్ సర్టిఫికేట్
  • చార్జిషీటు
  • ఫైనల్ రిపోర్టు

పద్దతి

  • మీ దగ్గర లోని ఈ-సేవా కేంద్రం నుండి దరఖాస్తు పొందండి
  • ఈ సేవా-కేంద్రం లో రూ.100/- యుజర్ చార్జీలు మరియు రూ. 60/- సర్విస్ చార్జీల రూపంలో చెల్లించండి
  • దరఖాస్థుని నింపండి

          ప్రధమ సమాచార నివేదిక నంబరు మరియు తేది
         బాధితుడు / గాయపడిన వ్యక్తి తో మీకు గల సంబంధం
         కౌన్సిల్ యొక్క పేరు మరియు ఫోన్ నంబరు

  • దరఖాస్తును ఈ-సేవ కేంద్రంలో సమర్పించండి
  • మీ దగ్గరలోని పోలీస్ స్టేషన్ నందు సంప్రదించండి
  • మీకు కావలసిన పత్రమును పోదండి
  • 21 రోజుల తరువాత మీ పత్రము మీకు అందజేయబడును


Cyberabad Police Telephone and Email Directory All Rights Reserved ® Cyberabad Police Commissionerate Acknowledgements