| |
పోయిన / కనిపించకుండా
పోయినవి ఈ క్రింది
దృవపత్రాలయితే
- బదిలీ పత్రము
- మార్కుల మెమో
- డ్రైవింగ్ లైసన్స్
- ఇన్స్యురెన్స్ సర్టిఫికేట్
- షేర్ సర్టిఫికేట్
- గుర్తింపు కార్డు
- వెహికల్ రిజిస్ట్ర్రేషన్ సర్టిఫికేట్
- వెహికల్ ఇన్స్యురెన్స్
- వెహికల్ ఫిట్‌నెస్
- బాండు లైసెన్స్
- ఆయుధాల లైసెన్స్
- క్రెడిట్ / డెబిట్ కార్డులు
- సెల్ ఫోన్
- పాస్‌పోర్ట్
- స్థిరాస్థికి సంబందించిన పత్రాలు
పద్దతి
-
మీ దగ్గర లోని ఈ-సేవా కేంద్రం నుండి దరఖాస్తు పొందండి
- ఈ సేవా-కేంద్రం లో రూ.100/- యుజర్
చార్జీలు మరియు రూ. 60/- సర్విస్ చార్జీల రూపంలో చెల్లించండి
- ఒకవేళ పోయినది పాస్‌పోర్ట్ అయితే ఈ సేవా-కేంద్రం లో రూ.500/-
యుజర్ చార్జీలు మరియు రూ. 60/- సర్విస్ చార్జీల రూపంలో చెల్లించండి
- దరఖాస్థుని నింపండి
- పోయిన తేది / సమయం ,స్థలము కఛ్చితముగా తెలుపవలెను
-
దరఖాస్తును ఈ-సేవ కేంద్రంలో సమర్పించండి
- 21 రోజుల తరువాత మీ పత్రము మీకు
అందజేయబడును
|