తిరిగి ఎఫ్ఎక్యు పేజీకి
తరచుగా అడిగే ప్రశ్నలు
  హొటళ్లు / లాడ్జ్ల్‌లు / రెస్టారెంట్లు / బార్లు,  ధాభాలు మరియు  రిసార్ట్లు , థీమ్,ఎంటర్‌టైన్‌మెంట్ పార్కులు మొదలగు వాటి అనుమతి గురించి
  నూతన లైసెన్స్ గురించి

పద్దతి

  • మీ దగ్గర లోని ఈ-సేవా కేంద్రం నుండి దరఖాస్తు పొందండి
  • పేరు ,చిరునామా,మున్సిపల్ నంబరు
  • దృవపరచవలసిన పత్రముల
  •  డివిజనల్ ఫైర్ ఆధికారి ద్వారా N.O.C
  • ట్రేడ్ లైసెన్స్ మరియు స్థలమును వ్యాపార నిమిత్తం వాడటకు GHMC వారి ద్వారా పొందిన దృవపత్రము
  • ఉన్నత వైద్య అధికారి, GHMC, Hyderabad. వారి ద్వారా N.O.C.
  • పార్కింగ్ స్థలము మరియు నిర్మాణము మరియు సిటింగ్ మొ|| టౌన్ ప్లానర్ అదేశాల మేరకు ఉన్నవో లేదో చూపే స్థలము యొక్క నమూనా పటము  పార్కింగు స్థలము G.O.Ms.No.423 మున్సిపల్ అడ్మినిస్ట్ర్రేషన్ శాఖ తేది 31-07-1998 నాడు వెలువడిన F.A.R. (Floor Area Ratio Regulations & Standards of building requirements in A.P.) నందు చెప్పబడిన విధంగా ఉండవలెను
  • సైట్ ప్లానులో చూపబడిన పార్కింగు స్థలము కేవలం పార్కింగు కే ఉపయోగించునట్లుగా రూ. 10/- బాండు పేపర్ల పై డిక్లెరేషన్.
  •  స్థలము ఏ కారణము గా తీసుకొనబడినదో వివరించే టైటిల్ డీడ్ / లీజు లేదా రెంటు పత్రము, పైన పేర్కొనబడిన పత్రములలో నిర్మాణము మరియు పార్కింగ్ యొక్క ఖచ్చితమైన కొలతలతో చూపవలెను.
  • ఒకవేళ ఒకరు లేదా అంతకన్నా ఎక్కువ మంది వాటాదారులు ఉన్నట్లయుతే, వారిలో ఒకరు తమ పేరుపై చెప్పిన అన్ని శాఖల అనుమతులు తీసుకోవలెను.
  • ఒకవేళ బారు & రెస్టారెంట్ అయినట్లయితే ఎక్సైజు శాఖ వారి అనుమతి తప్పనిసరిగా తీసుకోవలెను.
  • ఆభ్యర్ది యొక్క పాసుపోర్టు సైజు పోటోలు దరఖాస్థు నందు జతపరచవలెను.
  • G.O.Ms.No.156 Home (Pol.H) Department dt.05-07-2001 నందు చెప్పబడినవిధంగా లైసెన్స్ రుసుము చెల్లించవలెను
  • మెమోరాండమ్ అఫ్ అసోసియేషన్
  •  ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్
  •  ఐ . టి రిటర్న్స్ (ఉన్నచో) జతపరచాలి
  • చెల్లించవలసిన రుసుము
  • 3 స్టార్ హొటల్‌కు తాజా లైసెన్స్ గురించి రూ. 10,000/-
  • 5 స్టార్ హొటల్‌కు తాజా లైసెన్స్ గురించి రూ. 15,000/-
  • టీ స్టాల్‌లకు తాజా లైసెన్స్ గురించి రూ. 2,000/-
  • ధాభాలకు తాజా లైసెన్స్ గురించి రూ. 5,000/-
  • హొటళ్లు మరియు రెస్టారెంట్లకు తాజా లైసెన్స్ గురించి రూ. 5,000/-
  • థీమ్ మరియు ఎంటర్‌టైన్‌మెంట్ పార్కులకు తాజా లైసెన్స్ గురించి రూ.15,000/-
  • రిసార్ట్‌లకు తాజా లైసెన్స్ గురించి రూ.10,000/-
  • బార్లకు తాజా లైసెన్స్ గురించి రూ. 5,000/=
  • పై  వానిలో ఏ అనుమతి కావాలన్నా రూ. 60/- లు సర్వీసు చార్జీలుగా ఈ-సేవా కేంద్రం నందు చెల్లించవలెను
  • దరఖాస్తును ఈ-సేవ కేంద్రంలో సమర్పించండి
  • తగిన విచారణ అనంతరం 45 రోజుల తరువాత కమీషనర్ గారి కార్యాలయం ద్వారా లైసెన్స్ అందచేయబడును
     

లైసెన్స్ పునరుద్దరణకు

పద్దతి

  • మీ దగ్గర లోని ఈ-సేవా కేంద్రం నుండి దరఖాస్తు పొందండి
  • పూర్తి పేరు ,చిరునామా,మున్సిపల్ నంబరు యొక్క వివరాలు ఇవ్వాలి 
  • జతపరచవలసిన దృవపత్రముల
  • లైసెన్స్ యొక్క అసలు ప్రతి
  • డివిజనల్ ఫైర్ ఆధికారి ద్వారా N.O.C
  • ట్రేడ్ లైసెన్స్ మరియు స్థలమును వ్యాపార నిమిత్తం వాడటకు GHMC వారి ద్వారా పొందిన అనుమతి పత్రం
  • ఉన్నత వైద్య అధికారి, GHMC, Hyderabad. వారి ద్వారా N.O.C.
  • పార్కింగ్ స్థలము మరియు నిర్మాణము మరియ సిటింగ్  మొ|| టౌన్ ప్లానర్ అదేశాల మేరకు ఉన్నవో లేదో చూపే స్థలము యొక్క నమూనా పటము  పార్కింగు స్థలము G.O.Ms.No.423 మున్సిపల్ అడ్మినిస్ట్ర్రేషన్ శాఖ తేది 31-07-1998 నాడు వెలువడిన F.A.R. (Floor Area Ratio Regulations & Standards of building requirements in A.P.) నందు చెప్పబడిన విధంగా ఉండవలెను
  • సైట్ ప్లానులో చూపబడిన పార్కింగు స్థలము కేవలం పార్కింగు కే ఉపయోగించునట్లుగా రూ. 10/- బాండు పేపర్ల పై డిక్లెరేషన్.
  • స్థలము ఏ కారణము గా తీసుకొనబడినదో వివరించే టైటిల్ డీడ్ / లీజు లేదా రెంటు పత్రము, పైన పేర్కొనబడిన పత్రములలో నిర్మాణము మరియు పార్కింగ్ యొక్క ఖచ్చితమైన కొలతలతో చూపవలెను.
  • ఒకవేళ ఒకరు లేదా అంతకన్నా ఎక్కువ మంది వాటాదారులు ఉన్నట్లయుతే, వారిలో ఒకరు తమ పేరుపై చెప్పిన అన్ని శాఖల అనుమతి తీసుకోవలెను.
  • ఒకవేళ బారు & రెస్టారెంట్ అయినట్లయితే ఎక్సైజు శాఖ వారి అనుమతి తప్పనిసరిగా తీసుకోవలెన
  • ఆభ్యర్ది యొక్క పాసుపోర్టు సైజు పోటోు దరఖాస్థు నందు జతపరచవలెను.
  • G.O.Ms.No.156 Home (Pol.H) Department dt.05-07-2001 నందు చెప్పబడినవిధంగా లైసెన్స్ రుసుము చెల్లించవలెను.
  • మెమోరాండమ్ అఫ్ అసోసియేషన్
  •  ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్
  •  ఐ . టి రిటర్న్స్  (ఉన్నచో) జతపరచాలి
  • చెల్లించవలసిన రుసుము వివరాలు
  • 3 స్టార్ హొటల్ యొక్క వార్షిక లైసెన్స్ పునరుద్దరణకు  రూ. 3,000/-
  • 5 స్టార్ హొటల్ యొక్క వార్షిక లైసెన్స్ పునరుద్దరణకు రూ.  5,000/-
  • టీ స్టాల్‌లకు వార్షిక లైసెన్స్ పునరుద్దరణకు రూ. 1,000/-
  • ధాభాలకు వార్షిక లైసెన్స్ పునరుద్దరణకు  రూ. 2,000/-
  • హొటళ్లు మరియు రెస్టారెంట్ల వార్షిక లైసెన్స్ పునరుద్దరణకు  రూ. 2,000/-
  • థీమ్ మరియు ఎంటర్‌టైన్‌మెంట్ పార్కుల వార్షిక లైసెన్స్ పునరుద్దరణకు   రూ. 10,000/-
  • రిసార్ట్‌ల వార్షిక లైసెన్స్ పునరుద్దరణకు  రూ. 5,000/-
  • బార్లకు వార్షిక లైసెన్స్ పునరుద్దరణకు  Rs………
  • పై  వానిలో ఏ అనుమతి కావాలన్నా రూ. 60/- లు సర్వీసు చార్జీలుగా ఈ-సేవా కేంద్రం నందు చెల్లించవలెను
  • దరఖాస్తును ఈ-సేవ కేంద్రంలో సమర్పించండి
  • తగిన విచారణ అనంతరం 45 రోజుల తరువాత కమీషనర్ గారి కార్యాలయం ద్వారా లైసెన్స్ అందచేయబడును

Cyberabad Police Telephone and Email Directory All Rights Reserved ® Cyberabad Police Commissionerate Acknowledgements