|
నాణ్యమైన, సమర్ధవంతమై పోలీసు సేవల్ని అందించుటలో... నిరంతర మెరుగుదలకోసం తపిస్తూ
ప్రజల భాగస్వామ్యం, కానిస్టేబుళ్ళ సాధికారతల ద్వారా మానవతా విలువలను
ప్రతిక్షణం ప్రతిబింబిస్తూ సేవా పద్దతులలో మార్పుకు ప్రాధాన్యత ఇస్తూ
భాద్యతాయుతమైన,ప్రజల ఆత్మ గౌరవాన్ని పెంపొందించే, ప్రజా మితృత్వ పోలీసు
వ్యవస్థను నిర్మించడం... ఇదే ప్రజలతో కలిసి మేం నిర్ణయించుకున్న సంఘటిత
భవిత |